(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 011

॥ శ్రీః ॥
2.11. అధ్యాయః 011
Mahabharata - Sabha Parva - Chapter Topics
బ్రహ్మసభావర్ణనం॥1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

నారద ఉవాచ॥

పితామహసభాం తాత కథ్యమానాం నిబోధ మే।
శక్యతే యా న నిర్దేష్టుమేవంరూపేతి భారత॥ 2-11-1(11713)
పురా దేవయుగే రాజన్నాదిత్యో భగవాందివః।
ఆగచ్ఛన్మానుషం లోకం దిదృక్షుర్విగతక్లమః॥ 2-11-2(11714)
చరన్మానుషరూపేణ సభాం దృష్ట్వా స్వయంభువః।
స తామకథయన్మహ్యం దృష్ట్వా తత్త్వేన పాండవ॥ 2-11-3(11715)
అప్రమేయాం సభాం దివ్యాం మానసీం భరతర్షభ।
అనిర్దేశ్యాం ప్రభావేణ సర్వభూతమనోరమాం॥ 2-11-4(11716)
శ్రుత్వా గుణానహం తస్యాః సభాయాః పాండవర్షభ।
దర్శనేప్సుస్తథా రాజన్నాదిత్యమిదమబ్రువం। 2-11-5(11717)
భగవంద్రష్టుమిచ్ఛామి పితామహసభాం శుభాం।
యేన వా తపసా శక్యా కర్మణా వాఽపి గోపతే॥ 2-11-6(11718)
ఔషధైర్యా తథా యుక్తైరుత్తమా పాపనాశినీ।
తన్మమాచక్ష్వ భగవన్పశ్యేయం తాం సభాం యథా॥ 2-11-7(11719)
స తన్మమ వచః శ్రుత్వా సహస్రాంశుర్దివాకరః।
ప్రోవాచ భారతశ్రేష్ఠ వ్రతం వర్షసహస్రకం॥ 2-11-8(11720)
బ్రహ్మవ్రతముపాస్స్వ త్వం ప్రయతేనాంతరాత్మనా।
తతోఽహం హిమవత్పృష్ఠే సమారబ్దో మహావ్రతం॥ 2-11-9(11721)
తతః స భగవాన్సూర్యో మాముపాదాయ వీర్యవాన్।
ఆగచ్ఛత్తాం సభాం బ్రాహ్మీం విపాప్మా విగతక్లమః ? 2-11-10(11722)
ఏవంరూపేతి సా శక్యా న నిర్దేష్టుం నరాధిప।
క్షణేన హి బిభర్త్యన్యదనిర్దేశ్యం వపుస్తథా॥ 2-11-11(11723)
న వేద పరిమాణం వా సంస్థానం చాపి భారత।
న చ రూపం మయా తాదృక్ దృష్టపూర్వం కదాచన॥ 2-11-12(11724)
సుసుఖా సా సదా రాజన్న శీతా న చ ఘర్మదా।
న క్షుత్పిపాసే న గ్లానిం ప్రాప్యతాం ప్రాప్తువంత్యుత ॥ 2-11-13(11725)
నానారూపైరివ కృతా మణిభిః సా సుభాస్వరైః।
స్తంభైర్న చ ధృతా సా తు శాశ్వతీ న చ సా క్షరా ॥ 2-11-14(11726)
దివ్యైర్నానావిధైర్భావైర్భాసద్భిరమితప్రభైః॥ 2-11-15(11727)
అతి చంద్రం చ సూర్యం చ శిఖినం చ స్వయంప్రభా।
దీప్యతే నాకపృష్ఠస్థా భర్త్సయన్వీవ భాస్కరం॥ 2-11-16(11728)
తస్యాం స భగవానాస్తే విదధద్దేవమాయయా।
స్వయమేకోఽనిశం రాజన్సర్వలోకపితామహః॥ 2-11-17(11729)
ఉపతిష్ఠంతి చాప్యేనం ప్రజానాం పతయః ప్రభుం।
దక్షః ప్రచేతాః పులహో మరీచిః కశ్యపః ప్రభుః॥ 2-11-18(11730)
భృగురత్రిర్వసిష్ఠశ్చ గౌతమోఽథ తథాంగిరాః।
పులస్త్యశ్చ కతుశ్చైవ ప్రహ్లాదః కర్దమస్తథా। 2-11-19(11731)
అథర్వాంగిరసశ్చైవ వాలఖిల్యా సరీచిపాః।
మనోఽంతరిక్షం విద్యాశ్చ వాయుస్తేజో జలం మహీ॥ 2-11-20(11732)
శబ్దస్పర్శౌ తథా రూపం రసో గంధశ్చ భారత।
ప్రకృతిశ్చ వికారశ్చ యచ్చాన్యత్కారణం భువః॥ 2-11-21(11733)
అగస్త్యశ్చ మహాతేజా మార్కండేయశ్చ వీర్యవాన్।
జమదగ్నిర్భరద్వాజః సంవర్తశ్చ్యవనస్తథా॥ 2-11-22(11734)
దుర్వాసాశ్చ మహాభాగ ఋష్ణశృంగశ్చ ధార్మికః।
సనత్కుమారో భగవాన్యోగాచార్యో మహాతపాః॥ 2-11-23(11735)
అసితో దేవలశ్చైవ జైగీషవ్యశ్చ తత్త్వవిత్।
ఋషభో జితశత్రుశ్చ మహావీర్యస్తథా మణిః॥ 2-11-24(11736)
ఆయుర్వేదస్తథాఽష్టాంగో దేహవాంస్తత్ర భారత।
చంద్రమాః సహ నక్షత్రైరాదిత్యశ్చ గభస్తిమాన్॥ 2-11-25(11737)
వాయవః క్రతవశ్చైవ సంకల్పః ప్రాణ ఏవ చ।
మూర్తిమంతో మహాత్మానో మహావ్రతపరాయణాః॥ 2-11-26(11738)
ఏతే చాన్యే చ బహవో బ్రహ్మాణం సముపస్థితాః।
అర్థో ధర్మశ్చ కామశ్చ హర్షో ద్వేషస్తపో దమః॥ 2-11-27(11739)
ఆయాంతి తస్యాం సహితా గంధర్వాప్సరసాం గణాః।
వింశతిః సప్త చైవాన్యే లోకపాలాశ్చ సర్వశః॥ 2-11-28(11740)
శుక్రో బృహస్పతిశ్చైవ బుధోఽంకారక ఏవ చ।
శనైశ్చరశ్చ రాహుశ్చ గ్రహాః సర్వే తథైవ చ॥ 2-11-29(11741)
మంత్రో రథంతరం చైవ హరిమాన్వసుమానపి।
ఆదిత్యాః సాధిరాజానో నామద్వంద్వైరుదాహృతాః॥ 2-11-30(11742)
మరుతో విశ్వకర్మా చ వసవశ్చైవ భారత।
తథా పితృగణాః సర్వే సర్వాణి చ హవీంష్యథ॥ 2-11-31(11743)
ఋగ్వేదః సామవేదశ్చ యజుర్వేదశ్చ పాండవ।
అథర్వవేదశ్చ తథా సర్వశాస్త్రాణి చైవ హ॥ 2-11-32(11744)
ఇతిహాసోపవేదాశ్చ వేదాంగాని చ సర్వశః।
గ్రహా యజ్ఞాశ్చ సోమశ్చ దేవతాశ్చాపి సర్వశః॥ 2-11-33(11745)
సావిత్రీ దుర్గతరణీ వాణీ సప్తవిధా తథా।
మేధా ధృతిః శ్రుతిశ్చైవ ప్రజ్ఞా బుద్ధిర్యశః క్షమా॥ 2-11-34(11746)
సామాని స్తుతిశస్త్రాణి గాథాశ్చ వివిధాస్తథా।
భాష్యాణి తర్కయుక్తాని దేహవంతి విశాంపతే॥ 2-11-35(11747)
నాటకా వివిధాః కావ్యాః కథాఖ్యాయికారికాః ।
తత్రతిష్ఠంతి తే పుణ్యా యే చాన్యే గురుపూజకాః॥ 2-11-36(11748)
క్షణా లవా ముహూర్తాశ్చ దివా రాత్రిస్తథైవ చ।
అర్ధమాసాశ్చ మాసాశ్చ ఋతవః షట్ చ భారత॥ 2-11-37(11749)
సంవత్సరాః పఞ్యయుగమహోరాత్రశ్చతుర్విధః।
కాలచక్రం చ తద్దివ్యం నిత్యమక్షయమవ్యయం॥ 2-11-38(11750)
ధర్మచక్రం తథా చాపి నిత్యమాస్తే యుధిష్ఠిర।
అదితిర్దితిర్దనుశ్చైవ సురసా వినతా ఇరా॥ 2-11-39(11751)
కాలికా సురభీ దేవీ సరమా చాథ గౌతమీ॥ 2-11-40(11752)
ప్రభా కద్రూశ్చ వై దేవ్యౌ దేవతానాం చ మాతరః।
రుద్రాణీ శ్రీశ్చ లక్ష్మీశ్చ భద్రా షష్ఠీ తథాఽపరా॥ 2-11-41(11753)
పృథివీ గాం గతా దేవీ హ్రీః స్వాహా కీర్తిరేవ చ।
సురా దేవీ శచీ చైవ తథా పుష్టిరరుంధతీ॥ 2-11-42(11754)
సంవృత్తిరాశా నియతిః సృష్టిర్దేవీ రతిస్తథా।
ఏతాశ్చాన్యాశ్చవై దేవ్య ఉపతస్థుః ప్రజాపతిం॥ 2-11-43(11755)
ఆదిత్యా వసవో రుద్రా మరుతశ్చాస్వినావపి।
విశ్వేదేవాశ్చ సాధ్యాశ్చ పితరశ్చ మనోజవాః॥ 2-11-44(11756)
పితృణాం చ గణాన్విద్ధి సప్తైవ పురుషర్షభ।
మూర్తిమంతో వై చత్వారస్త్రయశ్చాపి శరీరిణః॥ 2-11-45(11757)
వైరాజశ్చ మహాభాగా అగ్నిష్వాత్తాశ్చ భారత।
గార్హపత్యా నాకచరాః పితరో లోకవిశ్రుతాః॥ 2-11-46(11758)
సోమపా ఏకశృంగాశ్చ చతుర్వేదాః కలాస్తథా।
ఏతే చతుర్షు వర్ణేషు పూజ్యంతే పితరో నృప॥ 2-11-47(11759)
ఏతైరాప్యాయితైః పుర్వం సోమశ్చాప్యాయ్యతే పునః।
త ఏతే పితరః సర్వే ప్రజాపతిముపస్థితాః॥ 2-11-48(11760)
ఉపాసతే చ సంహృష్టా బ్రహ్మాణమమితౌజసం।
రాక్షసాశ్చ పిశాచాశ్చ దానవా గుహ్యకాస్తథా॥ 2-11-49(11761)
నాగాః సుపర్ణాః పశవః పితామహముపాసతే।
స్థావరా జంగమాశ్చైవ మహాభూతాస్తథాఽపరే॥ 2-11-50(11762)
పురందరశ్చ దేవేంద్రో వరుణో ధనదో యమః।
మహాదేవః సహోమోఽత్ర సదా గచ్ఛతి సర్వశః॥ 2-11-51(11763)
మహాసేనశ్చ రాజేంద్ర సదోపాస్తే పితామహం।
దేవో నారాయణస్తస్యాం తథా దేవర్షయశ్చ యే॥ 2-11-52(11764)
ఋషయో వాలఖిల్యాశ్చ యోనిజాయోనిజాస్తథా।
యచ్చ కించిత్రిలోకేఽస్మిందృశ్యతే స్థాణు జంగమం।
సర్వం తస్యాం మయా దృష్టమితి విద్ధి నరాధిప॥ 2-11-53(11765)
అష్టాశీతిసహస్రాణి ఋషీణామూర్ధ్వరేతసాం।
ప్రజావతాం చ పంచాశదృషీణామపి పాండవ॥ 2-11-54(11766)
తే స్మ తత్ర యథాకామం దృష్ట్వా సర్వే దివౌకసః।
ప్రణంయ శిరసా తస్మై సర్వే యాంతి యథాగమం॥ 2-11-55(11767)
అతిథీనాగతాందేవాందైత్యాన్నాగాంస్తథా ద్విజాన్।
యక్షాన్ముపర్ణాన్కాలేయాన్గంధర్వాప్సరసస్తథా॥ 2-11-56(11768)
మహాభాగానమితధీర్బ్రహ్మా లోకపితామహః।
దయావాన్సర్వభూతేషు యథార్హం ప్రతిపద్యతే॥ 2-11-57(11769)
ప్రతిగృహ్య తు విశ్వాత్మా స్వయం స్వయంభూరమితద్యుతిః।
సాంత్వమానార్థసంభోగైర్యునక్తి మనుజాధిప॥ 2-11-58(11770)
తథా తైరుపయాతైశ్చ ప్రతియద్భిశ్చ భారత।
ఆకులా సా సభాతాత భవతి స్మ సుఖప్రదా॥ 2-11-59(11771)
సర్వతేజోమయీ దివ్యా బ్రహ్మర్షిగణసేవితా।
బ్రాహయా శ్రియా దీప్యమానా శుశుభే విగతక్లమా॥ 2-11-60(11772)
సా సభా తాదృశీ దృష్టా మయా లోకేషు దుర్లభా।
సభేయం రాజశార్దూల మనుష్యేషు యథా తవ॥ 2-11-61(11773)
ఏతా మయా దృష్టపూర్వాః సభా దేవేషు భారత।
సభేయం మానుషే లోకే సర్వశ్రేష్ఠతమా తవ॥ ॥ 2-11-62(11774)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి ఏకాదశోఽధ్యాయః॥ 11॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-11-2 దేవయుగే కృతయుగే॥
2-11-30 మామద్వంద్వైరగ్నీషోమేంద్రాభ్యాదిభిః॥
2-11-38 సంవత్సరాః షష్టిః ప్రభవాదయః।
తేచ పంచపంచ ఏకైకం యుగం।
చతుర్విధో మానుషోఽ హోరాత్రః షష్టిఘటికాభిః।
పైత్రో మాసేన। దైవో వత్సరేణ। బ్రాహ్మః కల్పేనేతి।
కాలచక్రం ద్వాదశరాశ్యాత్మకం॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.